అన్నమయ్య: జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాల్లో మొదటి ఫలితం వెలువడింది. రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా వెంకటనారాయణ కృష్ణయ్య 690 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి YCP బలపరిచిన రమేశ్‌పై విజయం సాధించారు. వెంకటనారాయణ కృష్ణయ్య TDP నుంచి పోటీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వెలువడ్డ తొలి ఫలితం..!


