E.G: చాగల్లు మండలం మల్లవరం గ్రామ సర్పంచ్ లకంసాని వరలక్ష్మి విజయం సాధించారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. వరలక్ష్మి విజయం సాధించడంతో గ్రామంలో ఆమె అనుచరులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లవరం గ్రామ నాయకులు లకంసాని వరలక్ష్మికి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మల్లవరం సర్పంచ్ లకంసాని వరలక్ష్మి ఏకగ్రీవం


