మన్యం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కురుపాం మండలం ఊసకొండ పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి ఆరిక చిన్నారావు గెలుపొందారు. తన సమీప అభ్యర్థిపై 394 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె పోరు.. బోణీ కొట్టిన టీడీపీ


