CTR: కుప్పం డివిజన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుప్పంలో అత్యధికంగా 85.31 శాతం పోలింగ్ నమోదవగా, గుడుపల్లిలో 84.94, శాంతిపురంలో 83.11, రామకుప్పంలో 81.62 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ శాతంలో కుప్పం మండలం అగ్రస్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
కుప్పంలో అత్యధికంగా 85.31 శాతం


