VSP: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి గురువారం వాల్తేరు రెల్లివీధిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అంబేడ్కర్ ఛైర్మన్‌గా వ్యవహరించి, రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
అంబేడ్కర్‌కు ఈస్ట్ ఏసీపీ నివాళులు


