హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్కిరెడ్డి మంగమ్మకు బలసాని నివాళి

గుంటూరు రూరల్ మండలం 66వ డివిజన్ రెడ్డిపాలెంలో వైసీపీ సీనియర్ నాయకులు లంకిరెడ్డి మనోహర్ రెడ్డి మాతృమూర్తి లంకిరెడ్డి మంగమ్మ మరణించారు. ఈ నేపథ్యంలో లంకిరెడ్డి మంగమ్మ భౌతికకాయానికి వైసీపీ ఇన్‌చార్జి బలసాని కిరణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.