హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజ్యాంగ విలువలను ఆచరించాలి'

KDP: రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి షేక్ బాబా ఫక్రొద్దీన్ సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కడపలోని బసవ రామ తారకం లా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని కోరారు.