VZM: పౌరులు ప్రాథమిక హక్కులతో పాటు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించాలంటూ జేసీ సేతు మాధవన్, డీఆర్వో సత్తిబాబులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ విధులను బాధ్యతగా నిర్వర్తించాలి: కలెక్టర్


