హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

BJPలో చేరిన YCP నాయకులు

E.G: అనపర్తిలో పలువురు YCP నాయకులు గురువారం BJPలో చేరారు. అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యాలయంలో అనపర్తికి చెందిన చింత వీర వెంకట రామారెడ్డి, తమలంపూడి సూర్య శేఖర్ రెడ్డి, శ్రీరపు రమేశ్ BJPలో చేరగా, వారికి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.