TPT: శ్రీబాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో తిరుపతి, తిరుమల తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ, మల్లెమడుగు కింద ఆయకట్టు స్థిరీకరణకు రెండు టీఎంసీలు కేటాయించనున్నారు. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించిన ప్రభుత్వం.. రూ.678.33 కోట్ల సవరించిన అంచనాలతో అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపింది.
ఆంధ్రప్రదేశ్
3 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్


