ATP: బ్రహ్మసముద్రం మండలం సంతే కొండాపురం గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు అక్రమంగా చొరబడ్డారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఈ టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా లోపలికి వెళ్లడంతో వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. మా పంచాయతీ ఎన్నికలతో మీకేం సంబంధమని ప్రశ్నించడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే అనుచరులు


