హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి: MLA

SKLM: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పాతపట్నం MLA గోవిందరావు కోరారు. గురువారం ఎల్.ఎన్.పేట M కొవిలాం, కొత్తూరు మండలం అల్తీ, మెలియాపుట్టి M ముకుంద పురం గ్రామాలకు ఎన్నికైన సర్పంచులు, వారి ప్రతినిధులతో పాటు వార్డు సభ్యులను సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.