కృష్ణా: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 6వ వార్డు టౌన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి కొడాలి నాని కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కుటుంబ సభ్యులతో ఓటు వేసిన మాజీ మంత్రి


