హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎస్పీ

SS: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తగరకుంట, కనగానపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఫలితాల అనంతరం కూడా బందోబస్తు కొనసాగుతుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.