హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌంటింగ్ షురూ.. కౌన్ బనేగా సర్పంచ్?

అన్నమయ్య: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కాసేపటి క్రితమే కౌంటింగ్ ప్రారంభమైంది. సర్పంచ్‌తోపాటు వార్డుల వారీగా అభ్యర్థుల ఓట్లను వేరు చేసి సిబ్బంది లెక్కించనున్నారు. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు రానున్నాయి. మెజారిటీ ఓట్లను దక్కించుకున్న విజేతను RO ప్రకటిస్తారు. మరి మీరు ఓటు వేసిన అభ్యర్థి గెలుస్తారని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.