హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాతావరణ మార్పులకు పర్యావరణహిత జీవనమే పరిష్కారం

విశాఖలోని ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ‘క్లైమేట్ చేంజ్ – ఎల్‌నినో’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి. రమణ మాట్లాడుతూ, పర్యావరణహిత జీవన విధానమే వాతావరణ మార్పులకు పరిష్కారమని పేర్కొన్నారు.