హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల వైఫల్యమే నాపై దాడికి కారణం: భూమా

NDL: అహోబిలంలో జరిగిన దాడికి పోలీసుల వైఫల్యమే కారణమని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పందించారు. 'ఘటనపై వారం రోజుల నుంచి పోలీసులకు చెబుతున్నా పట్టించుకోలేదు. ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడి. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. అయినా కూడా ఎస్పీ నన్ను అరెస్ట్ చేయమంటున్నారు. ఘటనపై పోలీసులే బాధ్యత వహించాలి' అంటూ మండిపడ్డారు.