NTR: ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ MLA మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రభ కాలనీలో గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. మూడు ఏళ్లలో YCP సోషల్ మీడియాకు సంబంధించిన వారిపై 800 మందిపై కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: మల్లాది విష్ణు


