AKP: జీవీఎంసీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం మేయర్ ప్రధాన బాధ్యత. రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజా సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే మేయర్ బాధ్యత


