KKD: పెద్దాపురం మండలం గుడివాడ పోలింగ్ కేంద్రం వద్ద థార్ వాహనంతో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అంబటి వినయ్ అనే వ్యక్తి రాష్ డ్రైవింగ్ చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశాడు. ప్రశ్నించిన గ్రామస్తులను కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ కేంద్రం వద్ద థార్ వాహనంతో హల్‌చల్


