హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడిపల్లిలో 84.92 శాతం పోలింగ్

CTR: గుడిపల్లి మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 84.92 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఉదయం వేళ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సందడి తగ్గింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ పూర్తయింది.