హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్‌గా ఎన్నికైన మైథిలి ప్రియాంకకు అభినందనలు

VZM: గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన వైకుంఠం మైథిలి ప్రియాంకకు పలువురు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. ఆమె నాయకత్వంలో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరారు.