హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు.. అప్రమత్తంగా యంత్రాంగం..!

కృష్ణా: జిల్లాలో ఇవాళ గుడివాడ, తాడిగడపలో నగర పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. ముందుగా జరగాల్సిన ఎన్నికలు కొన్ని కారణాల వలన ఇవాళ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తిరడంతో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన భద్రత చర్యలు తీసుకున్నట్లు వారు తెలియజేశారు.