నెల్లూరు జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. SP డా.అజిత వేజెండ్ల పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు


