హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన పోలింగ్.. మొదలైన కౌంటింగ్

CTR: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కాసేపటి క్రితమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సర్పంచ్‌తోపాటు వార్డుల వారీగా అభ్యర్థుల ఓట్లను వేర్వేరుగా లెక్కించనున్నారు. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు.