హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీరాంపురం ఘటనపై YCP ట్వీట్..!

NTR: రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంలో పోలింగ్ వేళ రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ వద్ద YCP ఏజెంట్ వెల్ది రాంబాబుపై TDP నేత కేశిబాబు తన అనుచరులతో కలిసి దూషణలకు దిగడంతో పాటు దాడి చేసినట్లు YCP ట్విట్టర్ వేదికగా ఆరోపించింది. ఈ ఘటనలో గాయపడిన వెల్ది రాంబాబును ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది.