E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేశ్ గురువారం 44వ వార్డులోని శ్యామలాంబ మోడల్ మున్సిపల్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు వేసిన మంత్రి దుర్గేశ్


