హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేణిగుంట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

TPT: రేణిగుంటలో స్థానిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రేణిగుంట జడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సర్పంచ్ అభ్యర్థి జయలలిత కుమార్తె నగరం వినిత పోలీసుల విధుల నిర్వహణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారింది.