BPT: కొండ్రముట్ల గ్రామంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేతలు పక్కూరు కొచ్చర్ల నుంచి జనాలను పిలిపించి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 'ఓడిపోయారు' అంటూ గట్టిగా నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
కొండ్రముట్ల పోలింగ్ బూత్ వద్ద వైసీపీ శ్రేణుల నిరసన


