PLD: జిల్లాలోని ఫ్యాక్టరీల యాజమాన్యాలు 2027 సంవత్సరానికి సంబంధించి లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలని జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజు తెనాలి సూచించారు. ఇందు కోసం ఫ్యాక్టరీస్ అధికారిక వెబ్‌సైట్ factories.ap.gov.in ద్వారా ఏడాది మొత్తం ఫీజు చెల్లించి డిసెంబర్ 31లోపు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఫ్యాక్టరీల లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలి'


