KDP: ముద్దనూరు మండలం పెనికలపాడులో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లకు ఏకగ్రీవంగా పదవులు వరించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెనికలపాడు సర్పంచ్ అత్త లక్ష్మీ నరసమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికిరులు తెలిపారు. కాగా, అదే గ్రామం నుంచి కోడలు లలిత TDP MPTCగా ఏకగ్రీవంగా గెలుపొందడమే కాకుండా ముద్దనూరు ఎంపీపీగా కూడా ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
పెనికలపాడులో అత్తాకోడళ్లకు ఏకగ్రీవ పదవులు


