హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి ఆర్టీసీ ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ

GNTR: కార్తీక మాసం, క్రిస్మస్ పండుగల సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో నుంచి నడిచే AC బస్సుల్లో 10% టికెట్ రాయితీ కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి–బీహెచ్ఈఎల్, తెనాలి–విశాఖపట్నం మార్గాల్లో నడిచే బస్సుల్లో డిసెంబర్ 26 వరకు రాయితీ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.