హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల జిల్లాలో కౌంటింగ్ ప్రారంభం

NDL: పల్లె పోరులో భాగంగా నంద్యాల జిల్లాలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. నంద్యాల జిల్లాలో 107 పంచాయతీలు, 975 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ మొదలుపెట్టారు. కాగా ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.