హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

BJPలో చేరిన జిల్లా మాజీ MLA

KDP: జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, కమలాపురం మాజీ MLA వీరశివారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. విజయవాడలోని BJP రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. BJPలో చేరుతున్నానంటూ ఏడాదిగా వీరశివారెడ్డి ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఆయన కమలం గూటికి చేరారు.