హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వరకట్నం వద్దు.. సమానత్వం ముద్దు'

NTR: నందిగామ కోర్టులో ఇవాళ న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జి. వందన మాట్లాడుతూ.. వివాహాల పేరుతో మహిళలపై జరిగే శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులను అరికట్టేందుకే వరకట్న నిషేధ చట్టం వచ్చిందన్నారు. సమాజం నుండి వరకట్నాన్ని పూర్తిగా తొలగించి, మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు.