CTR: రొంపిచర్ల మండలంలోని పంచాయతీల్లో మొత్తం 104 వార్డులు ఉండగా, వీటిలో 83 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 21 వార్డులకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. చంచం రెడ్డిగారిపల్లెలో 8, జాండ్లవారిపల్లెలో 5, పెద్ద మల్లెలలో 8 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవమైన 83 వార్డులు.. మిగతా వాటికి పోటీ


