కాకినాడ 53వ డివిజన్లో 93 ఏళ్ల వృద్ధురాలు కారపు వెంకట మంగాయమ్మ వీల్ ఛైర్లో వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. యువత సైతం ఓటింగకు దూరంగా ఉంటున్న వేళ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను ఓటు వేశానని గర్వంగా చెప్పిన ఆ బామ్మను పోలింగ్ అధికారులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో వీల్ ఛైర్లో వచ్చి ఓటేసిన 93 ఏళ్ల బామ్మ


