బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపు మేరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి కాకుమాను మండలం వేటూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ డిపో డిప్యూటీ మెకానిక్ షేక్ మస్తాన్ పుస్తకాలను విరాళంగా అందించారు. దాతను కలెక్టర్ అభినందిస్తూ.. పుస్తక పఠనం విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులంతా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పుస్తకాలు విరాళంగా అందించిన ఆర్టీసీ ఉద్యోగి


