హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ బూత్ వద్ద తొడగొట్టిన సోము వీర్రాజు

E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని 62వ వార్డు మల్లయ్యపేటలో పోలింగ్ బూత్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తొడగొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు ఉండటంపై అభ్యంతరం తెలుపుతూ నిరసనకు దిగారు. పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.