NTR: మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం, శ్రీరాంపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు వెల్ది రాంబాబుపై టీడీపీ నాయకులు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రాంబాబును విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీరాంపురం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ


