ELR: ప్రభుత్వ హామీల అమలు కోరుతూ పోలవరం నిర్వాసితులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. జీలుగుమిల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రత్యేక పంచాయతీలు, 18 ఏళ్లు నిండిన వారికి పూర్తి ప్యాకేజీ, ఉపాధి కల్పన, భూ వివాదాల పరిష్కారం జరిగే వరకు ఓటు వేయబోమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
హామీల అమలు.. ఎన్నికల బహిష్కరణ


