హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారతదేశ గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వమే: కలెక్టర్

NLR: భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనమని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్య క్రమంలో రాజ్యాంగ ప్రవేశికను అధికారులతో కలిసి పఠించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, దేశ ఐక్యత కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.