W.G: ఆకివీడు మండలం దుంపగడప గ్రామ సర్పంచ్ ఏకగ్రీవమైంది. కూటమి అభ్యర్థి పిన్నమరాజు శ్రీనివాసరాజు భార్య పిన్నమరాజు పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో అభ్యర్థి హేమలత తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రమైంది. వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో గ్రామంలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. అధికారిక ప్రకటన విడుదల కావలసి ఉంది.
ఆంధ్రప్రదేశ్
దుంప గడపలో కూటమికి ఏకగ్రీవం


