VSP: రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు పరిరక్షణ కోసం గురువారం ద్వారకానగర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'సీఈసీని తొలగించాలి'


