VZM: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కొత్తవలస మండలం కంటకాపల్లి ఎలిమెంటరీ పాఠశాల పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పేపర్ బయటకు రావడం కలకలం రేపింది. దీనిపై సర్పంచ్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆర్‌ఓను నిలదీయగా, ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ కేంద్రం వెలుపల బ్యాలెట్ పేపర్ కలకలం


