నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్మన్ షేక్ బృహనుద్దీన్ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించగా, అధికారుల సహకారంతో నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు
ఆంధ్రప్రదేశ్
మంత్రి ఫరూక్‌ను కలిసిన నూతన జెడ్పీ ఛైర్మన్ బృహనుద్దీన్


