W.G: ఆకివీడు మండలం దుంపగడప విరిగిరి డిగ్రీ కళాశాల నందు గురువారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. కళాశాల, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాజ్యాంగం రూపకల్పనలో బి ఎన్. రావు కీలక పాత్రగురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలసుబ్రమణ్యం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సతీష్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం


