అన్నమయ్య: రైల్వే కోడూరు: మండలంలోని స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో విపీఆర్ కండ్రిక, దేశెట్టిపల్లె గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియను జడ్పీటీసీ అంబటి మురళి పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారుల పనితీరును సమీక్షించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జడ్పీటీసీ


