GNTR: GGHలోని జనరల్ సర్జరీ విభాగం అభివృద్ధికి 2023–26 బ్యాచ్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థులు తమ వంతు సహకారం అందించారు. తాము విద్య నభ్యసించిన విభాగం అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో రూ.1.50 లక్షల విలువైన పరికరాలు, అవసరమైన సామగ్రిని విరాళంగా అందజేశారు. విభాగానికి నిత్యం అవసరమయ్యే స్కానర్ ప్రింటర్, ఏసీ యూనిట్లు, ఆపరేషన్ థియేటర్‌కు అవసరమైన పరికరాలను సమక్షంలో అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
జనరల్ సర్జరీ విభాగానికి పరికరాలు అందజేత


