SKLM: సీనియర్ నేతను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థి గుండా లక్ష్మీదేవి తరఫున జనరల్ ఏజెంట్‌గా వెళ్లాల్సిన నేతను అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్ని నిర్బంధాలు విధించినా పార్టీ శ్రేణులు భయపడవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సీనియర్‌నేత హౌస్ అరెస్ట్‌పై వైసీపీ ఆగ్రహం


